
బీద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన చేయరా…!
బీద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన చేయరా… – శ్రీపాద ట్రస్టు ద్వారా ఒక్కరికైనా సాయం చేసిండ్లా – చిన్నసారు పుట్టిన రోజున బీద బిడ్డ గుర్తుకు రాలేదా – 40 ఏండ్ల అధికారానికి కాటారమే కేంద్ర బిందువు – అబద్దాలతో సాయం చేసే స్థితిలో లేకుండా చేసిండ్లు – కులాలను వాడుకోవడం తప్పా పైసా సాయం చేయరు – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మంథని :- నేటి ధాత్రి తన ఉన్నత విద్యకు…