
వలిమా వేడుక లో పాల్గొన్న TGIDC.
వలిమా వేడుక లో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల్ చిల్లపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ ఆరిఫ్ గారి వలిమా వేడుకలో పాల్గొని వరుడునికి శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వారితోపాటు మాజీ ఎంపిటిసి ఆఫీస్ కీజర్ ఖాన్ అశ్విన్ పటేల్ మొహమ్మద్ మోయిన్ మాణిక్ రెడ్డి మొహమ్మద్ ఏజాబ్ బాబా గోవర్ధన్ రెడ్డి జఫర్…