మిల్లర్‌ ‘‘జగన్‌’’కు అధికారులు నోటీసులిచ్చారు..చేతులు దులుపుకున్నారు?

త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో చెప్పిన సివిల్‌ సప్లై ‘‘కమీషనర్‌ చౌహాన్‌.’’ -జగన్‌ నుంచి సమాధానం రాకపోతే అధికారులు ఏం చేస్తున్నారు? -మాయమైన వడ్లను జగన్‌ అప్పగిస్తానంటున్నాడని సమాచారం? -వడ్లు తిరిగి ఖమ్మం సివిల్‌ సప్లయ్‌కి అప్పగిస్తే తప్పు ఒప్పవుతుందా? -మోసం చేసిన మిల్లర్‌కు శిక్ష తప్పుతుందా? -ఖమ్మం జేసినే తప్పుపడుతూ వున్న జగన్‌ను హన్మకొండ అధికారులు వదిలేస్తారా? -రైతులను మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసులు…

Read More
error: Content is protected !!