ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మందల రవిందర్ నియామకం

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మందల రవిందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శి మందల రవిందర్ రెడ్డి ని నియమించిన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రాష్ట్ర
ఉదమకారుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రసిడెంట్
నందగిరి రజనీ కాంత్ నియామక పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ
ఉత్తమకారుల సంక్షేమం, ఆత్మగౌరవం, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఉద్యమ కారులకి ఇచ్చిన హామీలను నెర వేరుటకు కృషి చేస్తానని వారు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నందగిరి రజనీకాంత్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గట్టయ్య కి,రాష్ట్ర కమిటీ సభ్యులకు,ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులకు, భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు.నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేస్తానని వారు అన్నారు

తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లింగాల తిరుపతి…

తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లింగాల తిరుపతి

నడికూడ,నేటిధాత్రి:

 

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన లింగాల తిరుపతిని నియమించినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు భాష బోయిన రవీందర్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం యొక్క నిబంధనలకు లోబడి సంఘ సభ్యులను విస్తరించుకుంటూ తెలంగాణ ప్రజల,అలాగే ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చుటకు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కొరకు ఆత్మగౌరవం సంక్షేమం కొరకు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకీ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షులు రవీందర్ యాదవ్ కు అలాగే నా నియమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version