
మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్.
మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్. • కంప్యూటర్ ఆపరేటరే బాస్ • సైకం పదందే ఫైల్ కదలదు • ప్రతి పనికో రేటు లేదంటే పని లేటు • కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు జహీరాబాద్. నేటి ధాత్రి: ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు దాన్ని లంచంతో కొనొద్దు..’అంటూ రాగూర్ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ సినిమా చూసినంత వరకే అవినీతిపై పోరాడాలనే భావన ప్రజల్లో ఉంటుంది….