
ప్రభాస్.. ది రాజా సాబ్ టీజర్ వచ్చేసింది!
ప్రభాస్.. ది రాజా సాబ్ టీజర్ వచ్చేసింది! ఎడాదిగా ప్రభాస్ రాజా సాబ్ మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, సినీ లవర్స్ కోరికకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. దాదాపు ఓ ఎడాదిగా ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ (The Raja Saab) మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, సినీ లవర్స్ కోరికకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్…