Best friend

కొత్తవారిని పరిచయం చేసే మన ఆప్తమిత్రుడు టీ.

శీర్షిక హైదరాబాద్ నేటి ధాత్రి: అందరిప్రియనేస్తం టీ”(తేనీరు) ప్రాంతాలకు అతీతంగా… కొత్తవారిని పరిచయం చేసే మన ఆప్తమిత్రుడు టీ..! మస్తిష్కంలోని సమస్యలతో సతమతమౌతుంటే అమ్మ చేతి స్పర్శలా మనసుకు ఉపశమనం కల్పించే మన ఆప్తమిత్రుడు టీ ..! ప్రతి విద్యార్థి కనురెప్పలపై దాడిచేస్తున్న నిద్దురను తరిమేస్తూ చదువుల్లో సహకరించు మన నేస్తం టీ ..! దేశ సరిహద్దుల్లో మంచుకొండల్లో పహారా కాస్తున్న సైనికులకు ఆపద్బాంధవుడులా నేనున్నా నంటూ వెచ్చగా గొంతులోకిజారిపోతూ… నూతనోత్తేజం అందించు మన ఆప్తమిత్రుడు టీ…

Read More
error: Content is protected !!