
తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు.
తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరుచౌరస్తాలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపెల్లి బాలయ్య ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల కు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈరోజు తాడూరుచౌరస్తాలో నివాళులర్పించడం జరిగిందని తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రభుత్వపరంగా ఎస్సీ వర్గీకరణఅమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరవీరులకు నివాళులర్పించారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్…