వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ కి భద్రాచలం రాముల వారి వస్త్రములు తలంబ్రాలు ఇచ్చిన పూరి
వనపర్తి నెటిదాత్రి :
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి భద్రాచలం రాముల వారి తలంబ్రాలు వస్త్రాలను
వాసవి సేవాసమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ అందజేశారు
రూ.151తో ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
సీతారాముల తలంబ్రాల కోసం రూ.151 తో బుక్ చేసుకుంటే, ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తులకు ఇంటివద్దకే సీతారాముల తలంబ్రాలు చేర్చుతామని, జహీరాబాద్ ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు కోహీర్, సహా వివిధ గ్రామాల్లో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఆసక్తి కలిగిన వారికి బుక్ చేశారు. భక్తులు సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్న వారికి రశీదు అందజేస్తున్న కండక్టర్ బి. నరేష్. సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ కోరారు.