
వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి.
*వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి… *మేయర్ డాక్టర్ శిరీష… *చలివేంద్రాలు ఏర్పాటు చేయండి.- కమిషనర్ ఎన్.మౌర్య.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 26: వేసవి కాలంలో నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి రాకుండా, ఎండ నుండి ఉపశమనం కలిగేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం అన్ని విభాగాల అధికారులతో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్…