
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. .. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. . రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి…