
ఠాగూర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు.
ఠాగూర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు రామకృష్ణాపూర్ నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన సింగ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తలపెట్టినందుకు ప్రధానికి…