
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ.
మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ…. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రామకృష్ణాపూర్, నేటిధాత్రి: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల ఈద్గా ప్రాంతంలో సోమవారం పవిత్ర రంజాన్ పర్వదినంలో భాగంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ… రంజాన్ పండుగ మతసామరస్యానికి,సుహృ…