
సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల స్వీట్ల పంపిణీ.
సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల స్వీట్ల పంపిణీ సిరిసిల్ల టౌన్ ð నేటి ధాత్రి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో బీసీ లకు 42% శాతం రిజర్వేషన్స్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని పలు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్ల పంపిణీ చేయడం జరిగినది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…