United Forum

పర్యవేక్షించిన అఖిలపక్ష ఐక్యవేదిక.

పాత బస్టాండ్ పునః ప్రారంభ పనులను ప్రారంభించిన అధికారులు. పర్యవేక్షించిన అఖిలపక్ష ఐక్యవేదిక. వనపర్తి నెటిదాత్రి: వనపర్తి పాత బస్టాండ్ పున ప్రారంభించడానికి అధికారులు కాంట్రాక్టర్ పని ప్రారంభించడంతో, మూడు సంవత్సరాలుగా పోరాటం చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పాతబస్టాండ్ లో పనులు పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి వివిధ గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల పక్షాన ఉంటుందని ప్రజా సమస్య ఉన్నచో అక్కడ పోరాటం…

Read More
MLC election

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ను పర్యవేక్షించిన డీసీపీ,సీఐ.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ను పర్యవేక్షించిన డీసీపీ,సీఐ పరకాల నేటిధాత్రి వరంగల్, ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పరకాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కలాశాలలో పోలింగ్ సరళిని డిసిపి పి రవీందర్ పర్యవేక్షించారు.అనంతరం పోలీస్ సిబ్బందికి తగిన సలహా సూచనలను తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మార్వో విజయలక్ష్మి,సీ.ఐ క్రాంతి కుమార్,ఎస్ఐ రమేష్ బాబు.ఆర్ఐ దామోదర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!