
కూలీ సంచలనం.. రైట్స్‌తో రికార్డుల మోత
కూలీ సంచలనం.. రైట్స్‌తో రికార్డుల మోత సూపర్‌స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలయికలో బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న రూపొందుతున్న చిత్రం కూలీ (Coolie). భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), షౌబిన్ (Soubin Shahir), సత్యరాజ్(Sathya Raj), శృతిహాసన్ (Shruti Haasan) వంటి…