
విరాటపాలెం.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైలర్.
విరాటపాలెం.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైలర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్దమవుతోంది. చాలా రోజుల తర్వాత స్ట్రెయిట్ తెలుగులో ఓ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) స్ట్రీమింగ్కు సిద్ధమైంది. అదీ కూడా అరుదుగా వచ్చే సూపర్ నేచురల్ థ్రిల్లర్ జానర్లో వస్తుండడం గమనార్హం. గతంలో రెక్కీ (Recce) అనే క్రైమ్…