ప్రాణాలు కాపాడిన చేర్యాల పోలీస్ స్వామి..

ప్రాణాలు కాపాడిన చేర్యాల పోలీస్ స్వామి

చేర్యాల నేటి ధాత్రి

చేర్యాల పట్టణంలో ఈరోజు ఉదయం పెద్ద చెరువు లో పాక రాణి 24 అనే యువతి దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించి మునిగిపోయే ప్రమాదం లో ఉన్న యువతిని చెరువు కట్టపై వాకింగ్ చేస్తున్న చేర్యాల పోలీస్ స్టేషన్లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్న తాండ్ర స్వామి గమనించి వెంటనే దూకి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువతిని కాపాడాడు అతన్ని ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు ఈ సందర్భంగా సిద్దిపేట సీపీ అనురాధ మేడం హుస్నాబాద్ ఏసిపి సదానందం చేర్యాల సిఐ ఎల్ శ్రీను ఎస్సై నవీన్ మరియు తోటి సిబ్బంది చేర్యాలలో పలువురు అభినందించారు

పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం

పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం

రాజకీయ నాయకులు పరామర్శ

మాకు న్యాయం చేయాలి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం నేరేడు పల్లె గ్రామానికి చెందిన రాస మల్ల కోమల పురుగుల మందు తాగి ఆత్మయత్నం చేసుకుంది. సుదర్శన్ రేగొండ మండలం తిరుమలగిరి గ్రామం మా మేనకోడలు అగు కోమల గత నాలుగు సంవత్సరాల క్రితం రాయపర్తి మండలం రాయపర్తి గ్రామానికి చెందిన మచ్చ సైదులు కీచ్చి వివాహం జరిపించారు వివాహ సమ యంలో 5 లక్షలు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయనకు ఆరోగ్యం మంచిగాలేక చనిపో వడం జరిగింది. కోడలకు న్యాయం జరగాలని మేము స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో పిటిషన్ పంచాయతీ చేసుకొనగా 10 అక్టోబర్ 24 సీఐ సమక్షంలో పంచాయతీ నిర్వహించగా, పంచాయతీ సమయంలో 10 లక్షల రూపాయలు ఇస్తానన్నారు సైదులు వారి బావలు నల్ల తీగల శ్రీనివాస్, శ్రీలత, సిహెచ్ అనిల్ మానస నలుగురు కలిసి 10 లక్షల రూపాయలు ఇస్తానని స్టేషన్లో ఒప్పుకున్నా రు. వాడు చనిపోయిండ్రు నువ్వు కూడా చనిపో దూషిస్తూ, నానా బూతులు తిడుతుంటే విని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకుంది. పరకాల దావఖానాలో చికిత్స పొందు తున్న సందర్భంలో పలు రాజకీయ నాయకులు పరామ ర్శించారు. మా కోడలుకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version