
ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్.
ఇంచార్జి ఎంపిడిఓ గా సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి : మండలంలో ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న యు. సుభాష్ చంద్రబోస్ మొగుళ్ళపల్లి ఎంపిడిఓ గా బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎంపిడిఓ మహుముద్ హుస్సేన్ కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించగా ఆయన స్థానంలో మొగుళ్లపల్లి ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను. జిల్లా అధికారులు ఇంచార్జి ఎంపీడీవోగా అధనపు బాధ్యతలు…