
కీరాణం దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.
నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత కీరాణం దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం. మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు. వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్.. నేటిధాత్రి నర్సంపే; నర్సంపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వ నిషేధిత అక్రమ అంబర్,గుట్కా, తంబాకు నిలువలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు కిరాణం దుకాణాలు, పాన్ షాపులు, వివిధ…