
ఈ రాత్రి US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన..
ఈ రాత్రి US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన.. అప్రమత్తమైన మదుపర్లు ఈ రాత్రి తరువాత అమెరికాలో US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఉండబోతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయోనని మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఇంటర్నెట్ డెస్క్: ఈ రాత్రి తరువాత అమెరికాలో US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఉండబోతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయోనని మన మదుపర్లు అప్రమత్తమయ్యారు. దీంతో వరుసగా రెండో…