
శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే.
శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేట్ డే ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్, డి సి సి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి పిల్లలని దయచేసి బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉంచండి… సెల్ ఫోన్ లకు పిల్లలని దూరంగా ఉంచండి విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ పాటిస్తూ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను…