
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బడంపేట జాతర.!
శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బడంపేట జాతర మహోత్సవాలు ప్రత్యేక పూజలు పాల్గోని ⏩::యంపి సురేష్ కుమార్ షేట్కర్ ⏩::మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ జహీరాబాద్. నేటి ధాత్రి: బడంపేట: యంపి సురేష్ కుమార్ షేట్కర్ తో కలిసి మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ కోహిర్ మండల పరిధిలోని బడంపేట గ్రామం లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవాల్లో పాల్గోని…