
శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునర్ ప్రతిష్టాపన.
శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునర్ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ◆ డా౹౹ఎ.చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ జహీరాబాద్ నేటి ధాత్రి: న్యాలకల్ మండలంలోని మెటల్ కుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి మందిరంలో స్వామి వారి విగ్రహ మరియు ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్టాపన లో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. …