
తిర’గాలి’ వేగం.. ఉత్పత్తి నిరంతరం
తిర’గాలి’ వేగం.. ఉత్పత్తి నిరంతరం పెరుగుతున్న పవన విద్యుత్ * సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రాజెక్టులు * రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు * మరికొద్ది రోజుల్లో అదనపు విండ్ టవర్లు జహీరాబాద్. నేటి ధాత్రి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్త కొత్త టెక్నాలజీని వినియోగించుకుని విద్యుదుత్పత్తి చేపడుతు న్నారు. రోజురోజుకీ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పరిశ్రమలతోపాటు గృహాల్లోనూ విద్యుత్ అవసరాలు ఎక్కువయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర,…