
డాన్ లీతో.. తరుణ్ ఫోటో వైరల్!
డాన్ లీతో.. తరుణ్ ఫోటో వైరల్! దశాబ్దం క్రితం టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన తరుణ్ తాజాగా సౌత్ కొరియన్ స్టార్‌తో దిగిన ఫొటో పెద్ద హంగామా సృష్టిస్తోంది. ఒకనాటి చైల్డ్ ఆర్టిస్ట్ ఆపై హీరోగా బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన తరుణ్ (Tharun) సుమారు దశాబ్దంగా సినిమాల్లో కనిపించడం పూర్తిగా బంద్ చేశారు. కానీ తరుచూ ఎక్కడో అక్కడ వార్తల్లో వినిపిస్తూ, కనిపిస్తూ తన అభిమానులను పలకరిస్తూ వస్తున్నాడు….