
కాజోల్ కోసమే సోనాక్షి వెనక్కి వెళ్ళిందా…
కాజోల్ కోసమే సోనాక్షి వెనక్కి వెళ్ళిందా… కాజోల్ మూవీ మా కు దారి ఇచ్చి తాము వెనక్కి వెళ్ళామని, సోనాక్షి సిన్హా చెబుతోంది, మా, నికితా రాయ్ రెండు సినిమాలు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వే కావడం కూడా అందుకు ఓ కారణమని తెలిపింది. బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ కాజోల్ (Kajol) నటించిన సూపర్ నేచురల్ మూవీ ‘మా’ (Maa) గత శుక్రవారం విడుదలైంది. ఓపెనింగ్స్…