Collector

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతి అమలు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: రాష్ట్రంలో ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపటమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. భూభారతి పోర్టల్ అమలులో భాగంగా గుండాల మండలం,ఆళ్లపల్లి మండలల్లో రైతు వేదికలో భూభారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More
Bhu Bharati

‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’.

‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’.  ధరణి వల్ల రెవెన్యూ శాఖలో చిక్కులు పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి నాంది. జడ్చర్ల /నేటి ధాత్రి.   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జడ్చర్ల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే దానికి భూభారతి…

Read More
TUWJ.

ఐజేయూతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం.

ఐజేయూతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం. టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా అద్యక్ష,కార్యదర్శులు రాజిరెడ్డి,సుధాకర్ పరకాల నేటిధాత్రి ఐజేయూ అనుబంధ టియుడబ్ల్యూజే తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్ అన్నారు.సోమవారం పరకాలలో టీయూడబ్ల్యూజేే హనుమకొండ జిల్లా యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్డం రాజిరెడ్డి,తోట సుధాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ముందుండి పోరాటం సాగిస్తున్న సంఘం టియుడబ్ల్యూజే (ఐజేయూ) మాత్రమే నని అన్నారు….

Read More
error: Content is protected !!