
సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుకదా రిలీజ్ డేట్ వచ్చేసింది!
సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుకదా రిలీజ్ డేట్ వచ్చేసింది! ఎప్పుడంటే నేటి ధాత్రి: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూతన చిత్రం ‘తెలుసు కదా’ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూతన చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన (Neeraja Kona) ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ…