si vedipulaku yuvakudu bali, ఎస్సై వేధింపులకు యువకుడు బలి
ఎస్సై వేధింపులకు యువకుడు బలి సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల గొడవ విషయంలో తలదూర్చిన సంగెం ఎస్సై నాగరాజు ఇజ్జిగిరి కార్తీక్‌ను పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన కార్తీక్ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తన కుమారుడిని తీవ్రంగా కొట్టిన విషయంలో కార్తీక్ తండ్రి లక్ష్మిపతి వరంగల్ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఎస్సైపై చర్యలు తీసుకోక ముందే కార్తీక్ పురుగుల మందు తాగి…