Vishwajyoti Jyotisha

శ్రవణ్ శాస్త్రికి ఉగాది పురస్కారం.

శ్రవణ్ శాస్త్రికి ఉగాది పురస్కారం @ జ్యోతిర్మిత్ర అవార్డు తో సత్కారం @ ఆనందం వ్యక్తం చేసిన నెక్కొండ ప్రజలు #నెక్కొండ, నేటి ధాత్రి: వరంగల్ జిల్లా నెక్కొండ కు చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత, జ్యోతిష వాస్తు పండితులు శ్రవణ్ శాస్త్రి బూరుగుపల్లికి ఉగాది పురస్కారం ప్రధానం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాస్తు,జ్యోతిష పండితులతో విశ్వజ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం జరిగిన జ్యోతిష సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రిని…

Read More
error: Content is protected !!