
కాంగ్రెస్ ది కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షాకిర్.
పేదలకు ఇండ్లు నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ది కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షాకిర్. మెట్ పల్లి జూన్ 20 నేటి దాత్రి: గతంలో పేదవారికి రోటి, మకాన్ అని మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ నినాదించి పేద ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని అందించి. ఇండ్లను నిర్మించి ఇచ్చిందని ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ పేరుతో ఇండ్లను మంజూరు చేస్తుందని. పేదవారికి ఇండ్లు నిర్మించే ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని…