
టెస్కోలో సుష్టుగా తిన్నవాళ్ల ఇష్టా రాజ్యం!
https://epaper.netidhatri.com/view/389/netidhathri-e-paper-27th-september-2024%09 `నిజాయితీ అధికారులకు స్థాన చలనం! `నిజాయితీ పరులు చెల్లాచెదురయ్యారు! `విచారణ అధికారులు కష్టాలపాలయ్యారు!! `టెస్కోలో బట్టలు తిన్నారు? `తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు! `నేతన్నల పొట్టగొట్టి మేసేశారు! `టెస్కోను లూటీ చేశారు? `లాభాలు చూపించామని లబ్ధి పొందారు! `తప్పుడు లెక్కలతో కోట్లు దండుకున్నారు? `బోగస్ సహకార సంఘాల పేరు దోచుకున్నారు! `బట్టను బంగారు బిస్కట్లు చేసుకొన్నారు. `మా దేవత మీద నేటిధాత్రి రాతలా! `దేవత కాళ్లు మీడియా నేటిధాత్రి కడగాలా? `మా దేవత కాళ్లు కడిగి నెత్తిన…