కల్పవృక్ష వాహన సేవ.

*కల్పవృక్ష వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌.. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 21: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం ఉద‌యం కల్పవృక్ష వాహనసేవలో వివిధ ప్రాంతాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 6 కళాబృందాలు, 80 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు. తాడిప‌త్రికి చెందిన వంద‌న డ్యాన్స్ అకాడ‌మికి చెందిన 22 మంది…

Read More

నాయిని బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఆర్థిక సహాయం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…  తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన తిమ్మా నగరం మల్లయ్య చనిపోవడం తో నాయిని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సమ్మెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండేపల్లి గ్రామానికి వెళ్లి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అన్ని వేళల సంఘం తరఫున ఆదుకుంటామని తెలియజేస్తూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుల సమ్మెట శ్రీనివాస్ఆధ్వర్యంలో వారి కుమారుడైన తిమ్మనగరం దుర్గయ్య కి 10000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు…

Read More
error: Content is protected !!