
విదేశీ వలసదారులను వెనక్కి పంపాలి.
విదేశీ వలసదారులను వెనక్కి పంపాలి అప్రమత్తం కాకపోతే దేశ భద్రతకే ముప్పు డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన అయినవోలు బిజెపి మండల కమిటీ నేటి ధాత్రి అయినవోలు భారతీయ జనతా పార్టీ ఐనవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా వలసదారులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐనవోలు డిప్యూటీ తహసిల్దార్ అనిల్ కుమార్ కి మండల అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో…