
అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం.
అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం??? మండల కమిటీలో అన్ని గ్రామాలకు లభించని ప్రాతినిధ్యం అధ్యక్షుడి వ్యవహార తీరుపై సర్వత్రా అసంతృప్తి??? అధికారం కాంగ్రెస్ గెలుపు కాదు బిఆర్ఎస్ ఓటమి క్యాడర్ ను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలం ప్రజలతో మమేకమవ్వకుండా పదవులపై కన్ను ఐలోనోళ్లకు నచ్చకపోతే అంతే సంగతులు నైరాశ్యంలో వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులు నేటి ధాత్రి అయినవోలు :- అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది….