Self-Government Day

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ లో మంగళవారం రోజున విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం ను జరుపుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మంచి వేషధారణతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులను మరిపించే విధంగా బోధన చేశారు వీరి తీరును చూసి ఎంఈఓ కోడపాక రఘుపతి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన…

Read More
Self-Government

గుండెపుడి నందు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుండెపుడి నందు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం మరిపెడ నేటిధాత్రి. మరిపెడ మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుండెపుడి లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ తెలిపారు. విద్యార్థులే ఉపాధ్యాయులు అయి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనగా స్వయం పరిపాలన దినోత్సవంలో విధ్యార్థులు…

Read More
error: Content is protected !!