
విత్తన ఎరువుల షాపులను తనిఖీ.
విత్తన ఎరువుల షాపులను తనిఖీ జిల్లా వ్యవసాయ అధికారి నునావత్ వీరు నాయక్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ.. ఎన్. రమేశ్, ADA, భూపాలపల్లి మొగుళ్ళపల్లి మండల పరిధిలోని మొగుళ్ళపల్లి గ్రామానికి చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారుల షాప్లను తానిఖీ చేయడం జరిగింది. తానిఖీలో భాగంగా పత్తి విత్తనాల లభ్యత & నిల్వలు, ఎరువుల లభ్యత…