
శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన.!
శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన కార్యక్రమం… తంగళ్ళపల్లి నేటి ధాత్రి.., తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అవగాహన కార్యక్రమాన్ని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వాహరయమంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ దత్తత గ్రామమైన రాళ్లపేట గ్రామంలో. వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో. రైతులకు అధిక దిగుబడుల గురించి చెప్పటాల్సిన . అధునాతన వ్యవసాయ సాంకేతిక విధానాలపై…