
పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయం…
పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయం… మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ పేదల కోసమే… యువత జనం కోసం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఠాగూర్ స్డేడియం సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే 40 మంది విద్యార్థులకు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో…