Fraud in the name of jobs.

ఉద్యోగాల పేరుతో మోసం.

ఉద్యోగాల పేరుతో మోసం. జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ కిలాడీ లేడీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇపిస్తామని ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ ఆసుపత్రిలో ఉద్యోగం ఆశ చూపించి సుమారు రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసింది. అధికారులు స్పందించి ఉద్యోగం లేదా తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Read More

అవినీతి ఆపరా! లంచాలు మానరా!!

`అన్నమే తింటున్నారా!  `అది కూడా మింగుతున్నారా!! `అన్నం కన్నా అదే బాగుందని లొట్టలేసుకొని ? `నోటి దాక వెళ్లే ముందు ముద్దను చూసుకొనే తింటున్నారా! `తాగేప్పుడు మంచి నీళ్లే తాగుతున్నారా? `ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని చేతికి ఇంకు అంటకుండా జాగ్రత్త పడుతున్నారు! `లక్షలకు లక్షలు తీసుకుంటూనే దమ్ముంటే పట్టుకోండని కొందరు ఎమ్మార్వోలు సవాలు విసురుతున్నారు `వార్తలు రాసే మీడియాను అవినీతి పరులే నిందిస్తున్నారు! `లంచం తీసుకోమని మాత్రం ఎవరూ చెప్పడం లేదు `అక్రమార్జనకు మీడియా అడ్డుపడుతుందని…

Read More
error: Content is protected !!