
శాయంపేటలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..
శంభో శివ శంభో… శాయంపేటలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో, పరమ శివునికి అభిషేకాలు అర్చ నాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదిదేవునికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలను దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో మచ్చగిరిస్వామి…