
అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు.
అనుమతులులేని…అక్రమ నిర్మాణం…! అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు పట్టింపె లేదా ఏ…? అధికారులకు… అక్రమ నిర్మాణ యజమానిపై ఇంత ప్రేమ ఎందుకో…! సంవత్సరాలుగా సాగుతున్న అక్రమ నిర్మాణ సమస్యలు నోటీసులతో సరి పెట్టుకుంటారా..? కోరాడ జులిపిస్తారా… చేతులు తడిపినందుకేనా అనే అనుమానాలు? కేసముద్రం నేటి ధాత్రి: కేసముద్రం పట్టణ కేంద్రం లో అక్రమ నిర్మాణాలు యాదేచ్చకంగా కొనసాగుతున్నాయి.ఇది అధికారుల అలసత్వమా…? లేదా నిర్లక్ష్యమా…? లేక అక్రమ నిర్మాణదారుల బరితెగింపులా…? అనీ కేసముద్రం పట్టణ ప్రజలు…