Slippers

ఈ రంగు చెప్పులు వేసుకుంటున్నారా..!

ఈ రంగు చెప్పులు వేసుకుంటున్నారా.. జాగ్రత్త.. దురదృష్టం వెంటాడుతుంది..   చెప్పులు కొనేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు చెప్పుల్ని వేసుకుంటే దురదృష్టం వెంటాడుతుందని అంటున్నారు. కాబట్టి, ఏ రంగు చెప్పులు అస్సలు వేసుకోవడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..       మనం చెప్పులు కొనేటప్పుడు ఎక్కువగా స్టైల్, బ్రాండ్, ధర వంటి విషయాలకే ప్రాముఖ్యత ఇస్తాం. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పుల రంగు కూడా…

Read More
error: Content is protected !!