
చైతన్య గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత..
చైతన్య గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. గుడ్ డెసిషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ నేటిధాత్రి: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా…