
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2025 మార్చ్ 9వ తేదీన విజయవాడలో శ్రీ శ్రీ కళావేదిక నిర్వహిస్తున్న ఆమెకు వందనం కార్యక్రమంలో నారీ రత్న అవార్డుకు ఎంపికైన భద్రాచలవాసి ఎర్రంశెట్టి పూర్ణిమ. భద్రాచలం నేటి ధాత్రి మన భద్రాచల మహిళ.. తెలుగు పండిట్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజీ కౌన్సిలర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం జిల్లాకమిటీ మెంబర్, పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు అయిన ఎర్రంశెట్టి పూర్ణిమ భద్రాచల పరిసర ప్రాంతాలలోని గిరిజన పాఠశాలలు,…