
నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం దే సాయిపల్లి కొత్తచెరువు ను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంరక్షణకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తంగళ్ళపల్లి మండలం దేశ పల్లి కొత్త చెరువు కట్ట పరిసరాలను బుధవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు స్థానిక నక్క భాగం నుంచి కొత్త చెరువులోకి వచ్చే ఫీడర్ ఛానల్ లోడి….