
హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి.
హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి ఎస్సై నరేష్ ముత్తారం :- నేటి ధాత్రి హోలీ వేడుకలను ప్రజలు సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలి సహజ సిద్దమైన రంగులను ఉపయోగించాలని సూచించారు మధ్యం మత్తులో వాహనాలు నడపటం మధ్యం మత్తులో రోడ్లపై వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం అసభ్యంగా ప్రవర్తించడం వాహనాల పై రంగులు చల్లడం చట్ట విరుద్ధంమని తెలిపారు…