
సచిన్ కాదు కోహ్లీతోనే కష్టం.
సచిన్ కాదు కోహ్లీతోనే కష్టం… సచిన్ టెండూల్కర్‌తో పోల్చితే. కోహ్లీకి బౌలింగ్ చేయడం తనకు ఎంతో కష్టంగా అనిపించేదని ఇంగ్లండ్ మాజీ పేసర్ జిమ్మీ అండర్సన్ చెప్పాడు. విరాట్ టెక్నిక్, పోరాటపటిమన. లండన్: సచిన్ టెండూల్కర్‌తో పోల్చితే.. కోహ్లీకి బౌలింగ్ చేయడం తనకు ఎంతో కష్టంగా అనిపించేదని ఇంగ్లండ్ మాజీ పేసర్ జిమ్మీ అండర్సన్ చెప్పాడు. విరాట్ టెక్నిక్, పోరాటపటిమను కొనియాడాడు. కోహ్లీ, అండర్సన్ మధ్య వైరం ఎంతో ఆసక్తిగా ఉండేది. 36 ఇన్నింగ్స్‌లో ఏడుసార్లు…