
విజయ్‌సేతుపతి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఎస్ సడన్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చి షాకిచ్చింది.
విజయ్‌సేతుపతి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఎస్ సడన్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చి షాకిచ్చింది. గత నెల మే23న తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లలోకి మిశ్రమ స్పందనను దక్కించుకున్న రొమాంటిక్ క్రైమ్ డ్రామా చిత్రం ఏస్ (Ace). విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), దివ్యాపిళ్లై (Divya Pillai), యోగిబాబు (Yogi Babu), ఫృథ్వీ రాజ్ (బబ్లూ) (Babloo Prithiveeraj) కీలక పాత్రల్లో నటించారు. అర్ముగ కుమార్ దర్శకత్వం వహించగా సామ్ సీఎస్ (Sam…